(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.108. అధ్యాయః 108
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఇంద్రంప్రతి బ్రహ్మణా గోదానఫలప్రశంసనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

పితామహ ఉవాచ।

యోఽయం ప్రశ్నస్త్వయా పృష్టో గోప్రదానాదికారితః।
నాన్యః ప్రష్టాస్తి లోకేస్మింస్త్వత్తోన్యో హి శతక్రతో? 13-108-1(85734)
సంతి నానావిధా లోకా యాంస్త్వం శక్ర న పశ్యసి।
పశ్యామి యానహం లోకానేకపత్న్యశ్చ యాః స్త్రియః॥ 13-108-2(85735)
కర్మభిశ్చాపి సుశుభైః సువ్రతా ఋషయస్తథా।
సశరీరా హి తాన్యాంతి బ్రాహ్మణాః శుభబుద్ధయః॥ 13-108-3(85736)
శరీరన్యాసమోక్షేణ మనసా నిర్మలేన చ।
స్వప్నభూతాంశ్చ తాఁల్లోకాన్పశ్యంతీహాపి సువ్రతాః॥ 13-108-4(85737)
తే తు లోకాః సహస్రాక్ష శృణు యాదృగ్గుణాన్వితాః।
న తత్ర క్రమతే కాలో న జరా న చ పావకః॥ 13-108-5(85738)
తథా నాస్త్యశుభం కించిన్న వ్యాధిస్తత్ర న క్లమః।
యద్యచ్చ గావో మనసా తస్మిన్వాంఛంతి వాసవ॥ 13-108-6(85739)
తత్సర్వం ప్రాపయంతి స్మ మమ ప్రత్యక్షదర్శనాత్।
కామగాః కామచారిణ్యః కామాత్కామాంశ్చ భుంజతే॥ 13-108-7(85740)
వాప్యః సరాంసి సరితో వివిధాని వనాని చ।
గృహాణి పర్వతాశ్చైవ యావద్ద్రవ్యం చ కించన॥ 13-108-8(85741)
మనోజ్ఞం సర్వభూతేభ్యస్తద్వనం తత్ర దృశ్యతే।
ఈదృశాన్విద్ది తాఁల్లోకాన్నాస్తి లోకస్తథావిధః॥ 13-108-9(85742)
తత్ర సర్వసహాః క్షాంతా వత్సలా గురువర్తినః।
అహంకారైర్విరహితా యాంతి శక్ర నరోత్తమాః॥ 13-108-10(85743)
యః సర్వమాంసాని న భక్షయీత
పుమాన్సదా భావితో ధర్మయుక్తః।
మాతాపిత్రోరర్చితా సత్యయుక్తః
శుశ్రుషితా బ్రాహ్మణానామనింద్యః॥ 13-108-11(85744)
అక్రోధనో గోషు తథా ద్విజేషు
ధర్మే రతో గురుశుశ్రూషకశ్చ।
యావజ్జీవం సత్యవృత్తే రతశ్చ
దానే రతో యః క్షమీ చాపరాధే॥ 13-108-12(85745)
మృదుర్దాంతో దేవపరాయణశ్చ
సర్వాతిథిశ్చాపి యథా దయావాన్।
ఈదృగ్గుణో మానవస్తం ప్రయాతి
లోకం గవాం శాశ్వతం చావ్యయం చ॥ 13-108-13(85746)
న పారదారీ పశ్యతి లోకమేతం
న వై గురుఘ్నో న మృషా సంప్రలాపీ।
సదాపవాదీ బ్రాహ్మణేష్వాత్తవైరో
దోషైరన్యైర్యశ్చ యుక్తో దురాత్మా॥ 13-108-14(85747)
న మిత్రధ్రుఙ్నైకృతికః కృతఘ్నః
శఠోఽనుజుర్ధర్మవిద్వేషకశ్చ।
న బ్రహ్మహా మనసాఽపి ప్రపశ్యే-
ద్గవాం లోకం పుణ్యకృతాం నివాసం॥ 13-108-15(85748)
ఏతత్తే సర్వమాఖ్యాతం నైపుణ్యేన సురేశ్వర।
గోప్రదానరతానాం తు ఫలం శృణు శతక్రతో॥ 13-108-16(85749)
దాయాద్యలబ్ధైరర్థైర్యో గాః క్రీత్వా సంప్రయచ్ఛతి।
ధర్మార్జితాంధైః క్రీతాన్స లోకానాప్నుతేఽక్షయాన్॥ 13-108-17(85750)
యో వై ద్యూతే ధనం జిత్వా గాః క్రీత్వా సంప్రయచ్ఛతి।
స దివ్యమయుతం శక్ర వర్షాణాం ఫలమశ్నుతే॥ 13-108-18(85751)
దాయాద్యాద్యాః స్మ వై గావో న్యాయపూర్వైరుపార్జితాః।
ప్రదద్యాత్తాః ప్రదాతౄణాం సంభవంత్యపి చ ధ్రువాః॥ 13-108-19(85752)
ప్రతిగృహ్య తు యో దద్యాద్గాః సంశుద్ధేని చేతసా।
తస్యాపీహాక్షయాఁల్లోకాంధ్రువాన్విద్ధి శచీపతే॥ 13-108-20(85753)
జన్మప్రభృతి సత్యం చ యో బ్రూయాన్నియతేంద్రియః।
గురుద్విజసహః క్షాంతస్తస్య గోభిః సమా గతిః॥ 13-108-21(85754)
న జాతు బ్రాహ్మణో వాచ్యో యదవాచ్యం శచీపతే।
మనసా గోషు న ద్రుహ్యేద్గోవృత్తిర్గోనుకంపకః॥ 13-108-22(85755)
సత్యే ధర్మే చ నిరతస్తస్య శక్ర ఫలం శృణు।
గోసహస్రేణ సమితా తస్య ధేనుర్భవత్యుత॥ 13-108-23(85756)
క్షత్రియస్య గుణైరతైరన్వితస్య ఫలం శృణు।
సప్తార్ధశతతుల్యా గౌర్భవతీతి వినిశ్చయః॥ 13-108-24(85757)
వైశ్యస్యైతే యది గుణాస్తస్య పంచశతం భవేత్।
శూద్రస్యాపి వినీతస్య చతుర్భాగఫలం స్మృతం॥ 13-108-25(85758)
ఏతచ్చైనం యోఽనుతిష్ఠేత యుక్తః
సత్యే రతో గురుశుశ్రూషయా చ।
దక్షః క్షాంతో దేవతార్థీ ప్రశాంతః
శుచిర్బుద్ధో ధర్మశీలోఽనహంవాక్॥ 13-108-26(85759)
మహత్ఫలం ప్రాప్యతే సద్ద్విజాయ
దత్త్వా దోగ్ధ్రీం విధినాఽనేన ధేనుం।
నిత్యం దద్యాదేకభక్తః సదా చ
సత్యే స్థితో గురుశుశ్రుషితా చ॥ 13-108-27(85760)
వేదాధ్యాయీ గోషు యో భక్తిమాంశ్చ
నిత్యం దత్త్వా యోఽభినందేత గాశ్చ।
ఆజాతితో యశ్చ గవాం నమేత
ఇదం ఫలం శక్ర నిబోధ తస్య॥ 13-108-28(85761)
యత్స్యాదిష్ట్వా రాజమూయే ఫలం తు
యత్స్యాదిష్ట్వా బహునా కాంచనేన।
ఏతతుల్యం ఫలమప్యాహురగ్ర్యం
సర్వే సంంతస్త్వషయో యే చ సిద్ధాః॥ 13-108-29(85762)
యోఽగ్రం భక్తం కించిదప్రాశ్య దద్యా-
ద్గోభ్యో నిత్యం గోవ్రతీ సత్యవాదీ।
శాంతోఽలుబ్ధో గోసహస్రస్య పుణ్యం
సంవత్సరేణాప్నుయాత్సత్యశీలః॥ 13-108-30(85763)
యదకేభక్తమశ్నీయాద్దద్యాదేకం గవాం చ యత్।
దశవర్షాణ్యనంతాని గోవ్రతీ గోనుకంపకః॥ 13-108-31(85764)
ఏకేనైవ చ భక్తేన యః క్రీత్వా గాం ప్రయచ్ఛతి।
యావంతి తస్యా రోమాణి సంభవంతి శతక్రతో॥ 13-108-32(85765)
తావచ్ఛతానాం స గవాం ఫలమాప్నోతి శాశ్వతం।
బ్రాహ్మణస్య ఫలం హీదం క్షత్రియస్య తు వై శృణు॥ 13-108-33(85766)
పంచవార్షికమేవం తు క్షత్రియస్య ఫలం స్మృతం।
తతోఽర్ధేన తు వైశ్యస్య శూద్రో వైశ్యార్ధతః స్మృతః॥ 13-108-34(85767)
యశ్చాత్మావేక్రయం కృత్వా గాః క్రీత్వా సంప్రయచ్ఛతి।
యావత్సందర్శయేద్గాం వై స తావత్ఫలమశ్నుతే॥ 13-108-35(85768)
రోంణి రోంణి మహాభాగ లోకాశ్చాస్యాక్షయాః స్మృతాః
సంగ్రామేష్వర్జయిత్వా తు యో వై గాః సంప్రయచ్ఛతి।
ఆత్మవిక్రయతుల్యాస్తాః శాశ్వతా విద్ధి కౌశిక॥ 13-108-36(85769)
అభావే యో గవాం దద్యాత్తిలధేనుం యతవ్రతః।
దుర్గాత్స తారితో ధేన్వా క్షీరనద్యాం ప్రమోదత్తే॥ 13-108-37(85770)
న త్వేవాసాం దానమాత్రం ప్రశస్తం
పాత్రం కాలో గోవిశేషో విధిశ్చ।
కాలజ్ఞానం విప్రగవాంతరం హి
దుఃఖం జ్ఞాతుం పావకాదిత్యభూతం॥ 13-108-38(85771)
స్వాధ్యాయాఢ్యం శుద్ధయోనిం ప్రశాంతం
వైతానస్థం పాపభీరుం బహుజ్ఞం।
గోషు క్షాంతం నాతితీక్ష్ణం శరణ్యం
వృత్తిగ్లానం తాదృశం పాత్రమాహుః। 13-108-39(85772)
వృత్తిగ్లానే సీదతి చాతిమాత్రం
తుష్ట్యర్థం వా హోంయహేతోః ప్రసూతేః।
గుర్వర్థం వా బాలసంవృద్ధయే వా
ధేనుం దద్యాద్దేశకాలే విశిష్టే॥ 13-108-40(85773)
అంతర్జ్ఞాతాః సక్రయజ్ఞానలబ్ధాః
ప్రాణైః క్రీతాస్తేజసా యౌతకాశ్చ।
కృచ్ఛ్రోత్సృష్టాః పోషణాభ్యాగతాశ్చ
ద్వారైరేతైర్గోవిశేషాః ప్రశస్తాః॥ 13-108-41(85774)
బలాన్వితాః శీలవయోపపన్నాః
సర్వాః ప్రశంసంతి సుగంధవత్యః
యథా హి గంగా సరితాం వరిష్ఠా
తథాఽర్జునీనాం కపిలా వరిష్ఠా॥ 13-108-42(85775)
తిస్రో రాత్రీస్త్వద్భిరుపోష్య భూమౌ
తృప్తా గావస్తర్పితేభ్యః ప్రదేయాః।
వత్సైః పుష్టైః క్షీరపైః సుప్రచారా-
స్త్ర్యహం దత్త్వా గోరసైర్వర్తితవ్యం॥ 13-108-43(85776)
దత్త్వా ధేనుం సువ్రతాం సాధుదోహాం
కల్యాణవత్సామపలాయినీం చ।
యావంతి రోమాణి భవంతి తస్యా-
స్తావంతి వర్షామి భవంత్యముత్ర॥ 13-108-44(85777)
తథాఽనడ్వాహం బ్రాహ్మణాయ ప్రదాయ
ధుర్యం యువానం బలినం వినీతం।
హలస్య వోఢారమనంతవీర్యం
ప్రాప్నోతి లోకాందశధేనుదస్య॥ 13-108-45(85778)
కాంతారాద్బ్రాహ్ంణాన్గాశ్చ యః పరిత్రాతి కౌశిక।
క్షేమేణ స విముచ్యేత తస్య పుణ్యఫలం శృణు॥ 13-108-46(85779)
అశ్వమేధక్రతోస్తుల్యం ఫలం భవతి శాశ్వతం।
మృత్యుకాలే సహస్రాక్ష యాం వృత్తిమనుకాంక్షతే॥ 13-108-47(85780)
లోకాన్బహువిధాందివ్యాన్యచ్చాస్య హృది వర్తతే।
తత్సర్వం సమవాప్నోతి కర్మణైతేన మానవః॥ 13-108-48(85781)
గోభిశ్చ సమనుజ్ఞాతః సర్వత్ర చ మహీయతే।
యస్త్వేతేనైవ కల్పేన గాం వనేష్వనుగచ్ఛతి॥ 13-108-49(85782)
తృణగోమయపర్ణాశీ నిస్పృహో నియతః శుచిః।
అకామం తేన వస్తవ్యం ముదితేన శతక్రతో॥ 13-108-50(85783)
మమ లోకే వసతి స లోకే వా యత్ర చేచ్ఛతి॥ ॥ 13-108-51(85784)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టాధికశతతమోఽధ్యాయః॥ 108 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-108-4 శరీరస్య న్యాసః సమాధికాలే। మోక్షః మరణే॥ 7-108-15 నైకృతికో వంచకః। శఠః సమర్థోఽపి దారిద్ర్యభాషీ॥ 7-108-21 గురూణాం ద్విజానాం వాపరాధం సహతే ఇతి గురుద్విజసహః॥ 7-108-22 గోవృత్తిరసంగ్రహపరః॥ 7-108-24 సప్తార్ధశతం పంచాశదధికసప్తశతం॥ 7-108-31 దశవర్షాణిచ ఫలం వాజపేయస్య విందతీతి ధ.పాఠః॥ 7-108-32 యావంతి తస్య ప్రోక్తాని దివసాని శతక్రతో ఇతి ధ.పాఠః॥ 7-108-35 సందర్శయేత్పశ్యేత్। యావద్బ్రహ్మాండే గోజాతీయమస్తి తావతత్ర వసేదిత్యర్థః॥ 7-108-37 అలాభే యో గవామితి ధ. పాఠః॥ 7-108-41 అంతర్జాతాః సుక్రయజ్ఞానలబ్ధాః ప్రాణక్రీతాః సోదకాః సోద్వహాశ్చేతి ధ.పాఠః॥ 7-108-42 అర్జునీనాం గవాం॥ 7-108-45 కులస్య కర్తారమనంతవీర్యమితి ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.